X Icon Changer Short Cuts

X Icon Changer & change app icon ఇది మన ఫోన్ లో app యొక్క కవర్ ఫోటో నీ చేంజ్ చేస్తుంది. అంటే ఆప్ కి కున్న icon ను చేంజ్ చేసి మనకు ఇష్టమైన ఫోటో నీ పెట్టుకోవచ్చు .

X Icon Changer Short Cuts
X Icon Changer short cuts
X Icon Changer apo playstore లో available ఉంది మంచి rating kuda ఉంది. ఈ app ద్వారా ఇంక app కి ఉన్న names కూడా change చెయ్యవచ్చు , లేదా names కనపడకుండా కూడా చెయ్యవచ్చు. కొత్త icon ను మీరు మీ గ్యాలరీ నుంచి లేదా వేరే ఆప్ icon నుంచి లేదా ఇంక ఏదైనా app లా నుంచి మనం select చేసుకోవచ్చు. ఇలా చెయ్యడం వలన మన ఫోన్ కొత్త లుక్ లోకి మారిపోతుంది and అలాగే app shortcuts గా కూడా ఉపయోగపడుతుంది. ఇలా మీ ఫ్రెండ్స్ మీ ఫోన్ చూస్తే వాళ్లు కూడా షాక్ 🤠 అవుతారు .

DOWNLOAD APP LINK 🖇️

X ICON SHORTCUTS 

HOW TO USE :

1. ఫస్ట్ మనం x Icon app ను playstore నుంచి డౌన్లోడ్ చెయ్యండి తరవాత app install చేసి open చెయ్యండి.
2. మీ ఫోన్ లో ఎ app యొక్క icon ను change చెయ్యాలి అనుకుంటున్నారో ఆ app నీ select చేసుకోండి.
3. ఇప్పుడు ఆ ఆప్ కి ఎలాంటి ఫోటో నీ పెట్టాలి అనుకుంటున్నారో పక్కన గ్యాలరీ మిద tap చేస్తే మీకు మీ గ్యాలరీ లో ఉన్న ఫొటోస్ అన్ని కనపడటం జరుగుతుంది. లేదా మీకు ఏదైనా app యొక్క ఫోటో నీ వేరే app కి పెట్టాలి అనుకుంటే ఆ app నీ సెలెక్ట్ చెయ్యండి అది ఆ app కు set అవుతుంది.
4. ఇప్పుడు మీరు ఆ app కీ పేరు పెట్టండి లేదా పేరు పెట్టకుండా కూడా అలానే ఉంచవచ్చు. లేదా అలానే కలిగా ఉంచవచ్చు.
5. ఇప్పుడు home కి వెళ్ళండి ఏదైనా shortcut Icon ఉంటే చూడండి .
6. And అలాగే మీ app icon కు GIF PLAY Option కూడా పెట్టవచ్చు, దిని ద్వారా మీ ఫోన్ అలంకరణ గా మారుతుంది . చాలా అందంగా కనపడుతుంది .
X Icon Changer short cuts
X Icon Changer short cuts

ఈ ఒక్క app తో మనం అన్ని apps యొక్క కవర్ ఫోటో నీ చేంజ్ చెయ్యవచ్చు ఒక shortcut లా use చెయ్యడం వలన మనకి చాలా time save అవుతుంది. మనకు ఇష్టం వచ్చినట్టు modify చెయ్యవచ్చు customise చెయ్యవచ్చు, చూడటానికి మన looking చాలా బాగుంటుంది మన ఫోన్ అంత colourfull గా కనపడుతుంది.

And దీంట్లో మనకి watermark పడుతుంది.watermark నీ కూడా చాలా సులభంగా remove చెయ్యవచ్చు. Android 8.0 పై ఉన్న phone లో ఐతే automatic గా వాటర్ మార్క్ పడుతుంది. సో దాని రిమూవ్ చేయాలంటే. మనం మన ఫోన్లో ఉన్న ఖాళీ ప్లేస్ మీద గట్టిగా టాప్ చేయాలి. అప్పుడు మనకి widget option చూపిస్తుంది  ఆ widget option మీద టాప్ చేయండి . ఇప్పుడు మనం యాప్ కి ఉన్న వాటర్ మార్కని చాలా సులభంగా తొలగించవచ్చు. ఆ యాప్ ని సైడ్ కి కాల్ చేస్తే వwidget ఆప్షన్ లోకి తీసుకెళ్తుంది. దీని ద్వారా చాలా సులభంగా వాటర్ మార్కు సరైన పద్ధతిలో తొలగించవచ్చు. యాప్ కి మీరిచ్చే రేటింగు ఎంతో ప్లే స్టోర్ లోకి వెళ్లి రేటింగ్ అనేది ఇవ్వచ్చు.

I hope నేను మీకు చాలా వివరంగా చెప్పినా అని అనుకుంటున్నాను. మన వెబ్సైట్ మీకు నచ్చినట్లయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి . అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన వెబ్సైట్ని ఫాలో చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి thank you so much this side Pawan Raj